మందుల కుల సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చ

మందుల కుల సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చ

BHNG:  భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మందుల కుల స్టేట్ ప్రెసిడెంట్ సింగజోగి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి రమేష్, మీడియా ఇన్‌ఛార్జ్ సింగాజోగి గిరి జగ్గయ్య శుక్రవారం కలిశారు. మందుల కుల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాలని, త్వరగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని వారు ఎమ్మెల్యేను కోరారు.