VIDEO: ఏప్రిల్ 2 నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం

VIDEO: ఏప్రిల్ 2 నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం

NGKL: తెలంగాణ అమరనాథ్‌గా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం లింగమయ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నల్లమల అడవుల్లో ప్రకృతి అందాల మధ్య ఏప్రిల్ 2 నుంచి 6 వరకు జాతర జరగనుంది. పున్నమికి ముందు రోజు లింగమయ్యను స్మరించుకుంటూ భక్తులు నల్లమల బాట పట్టనున్నారు. వస్తున్నాం.. లింగమయ్యా.. అంటూ దట్టమైన అడవిలో లోయలు, గుట్టలు దాటుకుంటూ సాహస యాత్రలో వేలాదిమంది భక్తులు పాల్గొంటారు.