నాణ్యత ప్రమాణాలను పరిశీలించండి: కలెక్టర్
NLG: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఇవాళ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం వరకు "ఈట్ రైట్ స్టే హెల్తీ" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలను పరిశీలించి ఆహారపదార్థాలను కొనుగోలు చేయాలని సూచించారు. కల్తీ ఆహారం వల్ల జరిగే అనర్థాలు, ప్రమాదాలు గురించి వివరించారు.