VIDEO: అదపుతప్పి గంజాయితో వెళ్తున్న కారు బోల్తా

ASR: రంపచోడవరం మండలం చిన్న బీరంపల్లి రూట్లో ఆదివారం కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో భారీగా గంజాయి బస్తాలను గుర్తించారు. కారులో దొరికిన గంజాయి పరిమాణం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.