'అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి'

'అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి'

అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలపై, మట్కాపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆలూరు సీఐ శ్రీనివాస్ నాయక్, ఎస్సైలు వెంకట నరసింహులు, చంద్రశేఖర్‌కు డీఐజీ కోయ ప్రవీణ్ సూచించారు. హాలహర్వి క్షేత్ర గుడి ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు చెక్ పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమ ముద్యం తదితర మత్తు పదార్థాలు రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు..