ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: యూత్ కాంగ్రెస్

ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: యూత్ కాంగ్రెస్

WNP: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డ్రైవ్‌లో భాగంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో దొరకడం విడ్డూరం అని వనపర్తి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదిత్య అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ రాజకీయ కక్ష అనడంపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.