అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ రాయదుర్గంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీనివాసులు భూమి పూజ
➦ అనంతపురంలో ఏపీఐఐసీ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేశవ్
➦ జిల్లాలో పలు పరిశ్రమలకు వర్చువల్ శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
➦ ఎమ్మెల్యే జయరాం ఆదేశాలతో గుత్తి రోడ్డుకు మరమ్మతులు