'HYD మెట్రోలో మహిళల కోసం APP'

HYD: హైదరాబాద్ మెట్రోలో మహిళల భద్రతను పెంపొందించేందుకు "TUTEM" యాప్ ప్రారంభించనుంది. బిట్స్ పిలానీ- హైదరాబాద్, హైదరాబాద్ మెట్రో రైలు, హైదరాబాద్ పోలీస్, ఐఐటీ ఖరగ్పూర్, ముంబయి సంస్థలు కలిసి ఆసియా అభివృద్ధి బ్యాంకు మద్దతుతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఇది నగరంలోని ప్రతి మహిళకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.