దేశ అభివృద్ధికి BJP పాలన కీలకం: మాధవ్
AP: విచ్ఛిన్న రాజకీయాలకు BJP వ్యతిరేకమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పష్టంచేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో 47వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ రాజకీయాలకు నాంది పలికిందని, దేశ అభివృద్ధికి BJP పాలన కీలకమని పేర్కొన్నారు. BJP వచ్చాక దేశంలో కుల, మత ఘర్షణలు లేవని తెలిపారు.