'బృందావని కాలువలోని చెత్తను వెంటనే తొలగించాలి'

'బృందావని కాలువలోని చెత్తను వెంటనే తొలగించాలి'

BHNG: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఇళ్ల మధ్యనే బృందావన్ కాల్వ చెత్త చేదారంతో దుర్వసనతో ప్రజలు అనారోగ్యం బారినా పడుతున్నారని వెంటనే చెత్తను తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. పార్టీ పిలుపు మేరకు గురువారం రోజున సమస్యలపై పోరుయాత్ర నిర్వహించారు.