క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్

TPT: పాకాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో కలెక్టర్ క్షతగాత్రులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు మొరుగైన వైద్యం అందించాలని ఆయన వైద్యులను ఆదేశించారు.