VIDEO: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

KNR: హుజురాబాద్ పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏసీపీ మాధవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచానికి దిక్సూచి అని పేర్కొన్నారు. జై భీమ్, రాజ్యాంగ నిర్మాత జోహార్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.