ఈ నెల 4న కడియంపై తుది విచారణ

ఈ నెల 4న కడియంపై తుది విచారణ

JN: ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపు ఆరోపణలకు సంబంధించిన తుది విచారణ ఈ నెల 4న శాసనసభ స్పీకర్ ఎదుట జరగనుంది. కడియంపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వివేకానంద తరపున న్యాయవాదులు.. కడియం తరుపు న్యాయవాదులు తమ తమ వాదనలను వినిసించనున్నారు. అయితే స్పీకర్ నిర్ణయంపై నియోజకవర్గం ప్రజల్లో ఆసక్తి నెలకొంది.