రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు

రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు

NRPT: మరికల్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్, మరికల్ పోలీసులు వలపర్ని పట్టుకున్నారు. ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగిందని.. ఆటో డ్రైవర్ బోయ ఆంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు మరికల్ -2 ఎస్సై మహేశ్వరి తెలిపారు. అనంతరం పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని డిటి రేషన్ దుకాణానికి అప్పచెప్పారు.