కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి

కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి

పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజనీ పోలీసులపై హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులు తమ విషయంలో రౌడీలు, గుండాల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా డీఎస్పీ నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. ఈ నేపథ్యంలో ఆమె వారిపై పరువు నష్టం, హ్యుమన్ రైట్స్ కమిషన్, మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తానని వెల్లడించారు. అంతేకాకుండా ఆమెపై ఎస్సీ, ఎస్టీ సహా ఏడు కేసులు పెట్టినట్లు వాపోయారు.