'జిల్లాలో 88% పింఛన్ల పంపిణీ పూర్తి'

CTR: జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల వరకు 88.88 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. 2,63,728 పింఛన్లు ఉండగా 2,33,595 మందికి నగదును అందజేసినట్టు వెల్లడించారు. పంపిణీ కొనసాగుతోందని.. ఇవాళే 100% పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.