అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సీఎంను కలిసిన ఎమ్మెల్యే దగ్గుపాటి
✦ ఎర్రగుంటపల్లి శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబసభ్యులు
✦ నూతన రెవెన్యూ డివిజన్‌గా మడకశిర ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
✦ జిల్లాలో వారసత్వ కట్టడాల పరిరక్షణ చేయాలి: కలెక్టర్