పోలీసులపై దాడి చేసిన వారిపై చర్యలు: ఎస్పీ

పోలీసులపై దాడి చేసిన వారిపై చర్యలు: ఎస్పీ

SRPT: పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులు పోలీసులపై చేసిన దాడి ఘటనను జిల్లా ఎస్పీ నరసింహ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనలో పోలీసు వారిపై దాడికి పాల్పడి విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. వీరిని గుర్తించి త్వరలో అదుపులోకి తీసుకుంటామని ఈరోజు అన్నారు.