ప్రియురాలి అరుణ కేసులో మరో ముగ్గురు అరెస్ట్!

NLR: జిల్లాలో సంచలనం రేపిన రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే శ్రీకాంత్ ప్రియురాలు అరుణను అరెస్ట్ చేసిన పోలీసులు తాజా మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. భూ కబ్జాలు, దోపిడీలతో చెలరేగిన అరుణ గ్యాంగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందు కోసం స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.