పేరు మార్పు పై ప్రతులు దగ్ధం

పేరు మార్పు పై ప్రతులు దగ్ధం

VZM: కొత్తవలస మండలంలోని గాంధీనగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో ఉపాధిహామీ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర వ్యవసాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కార్మిక సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. అనంతరం ప్రతులను దగ్ధం చేశారు.