'అసత్య ప్రచారం తగదు'

'అసత్య ప్రచారం తగదు'

GDWL: ధరూర్ మండలం రేవులపల్లి వీఏఓపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అది తగదని వీఏల సంఘం  జిల్లా కార్యదర్శి సంగాల తిమ్మప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా సీఐటీయూ కార్యాలయంలో మీడియా సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో వీఏవో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అందుకు సంబంధించి పూర్తిస్థాయిలో ఆడిట్ జరిగిందని ఆయన పేర్కొన్నారు.