'భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం'

'భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం'

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వీలవుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మూసాపేట మండలం కొమ్మిరెడ్డిపల్లిలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యల శాశ్వత పరిష్కారం మా లక్ష్యం అన్నారు.