VIDEO: ప్రధాన రహదారిపై ధాన్యాలు.. ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

VIDEO: ప్రధాన రహదారిపై ధాన్యాలు.. ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

WGL: నర్సంపేట మండలంలో భారీ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేతికొచ్చిన పంటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న పంటలను ప్రధాన రహదారులపై ఆరబెడుతున్నారు. దీంతో రాత్రి సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు.