ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే శంబంగి

విజయనగరం: బొబ్బిలి నియోజకవర్గం కొత్తపెంట, ఎమ్.పణుకువలస, ఎమ్.బూర్జవలస, గున్నతోట వలస, చల్లారపువలస, రంగరాయపురం, పెంట, గ్రామాల్లో శనివారం సాయంత్రం బొబ్బిలి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు గారు ప్రచారం చేసారు. ప్రజలు అభివృద్ధి చెందాలి అంటే రానున్న ఎన్నికల్లో మంచి చేసే పార్టీకి ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు.