కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లాలో భారీగా 21 మంది ఎస్సైల బదిలీలు
➢ దువ్వూరులో 128 కేసులు ఉన్న ఎర్రచందనం దొంగపై మరోసారి పీడీ యాక్ట్
➢ పులివెందులలోని అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన MLA రాంగోపాల్ రెడ్డి
➢ సిద్ధవటంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఎద్దు మృతి