VIDEO: 'ఇంధన పొదుపే అభివృద్ధికి మార్గం'

VIDEO: 'ఇంధన పొదుపే అభివృద్ధికి మార్గం'

VZM: ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా అభివృద్ధికి బాట వేయవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సోమవారం విజయనగరం పట్టణంలో భారీ అవగాహనా ర్యాలీని కలెక్టరేట్ వద్ద ప్రారంభించారు. విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పొదుపుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.