VIDEO: ఆ ఇళ్లకు నోటీసులు ఎందుకు వచ్చాయి?

VIDEO: ఆ ఇళ్లకు నోటీసులు ఎందుకు వచ్చాయి?

RR: సీఎం రేవంత్ రెడ్డి 50 మీటర్ల వరకే నోటీసులు ఇస్తామని చెబుతున్నారని రాజేంద్రనగర్ నియోజకవర్గ BRS ఇంఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. హిమాయత్ సాగర్ వద్ద మూసీ అభివృద్ధికి చేపట్టిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈసీ వాగు నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు.