ప్రతి విద్యార్థి చట్టాల గురించి తప్పక తెలుసుకోవాలి: ఎస్సై

ప్రతి విద్యార్థి చట్టాల గురించి తప్పక తెలుసుకోవాలి: ఎస్సై

కడప: ఎస్పీ నచికేత్ ఆదేశాల మేరకు రిమ్స్ ఎస్సై సుభాశ్ చంద్రబోస్ రామకృష్ణ మఠం స్కూల్లో మంగళవారం అవగహన సదస్సు నిర్వహించారు. సమాజంలో జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే నష్టాలు & సైబర్ మోసాలు, రహదారి భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి దశలో చదువుతోపాటు సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రతి ఘటన గూర్చి విఫులంగా తెలుసుకోవాలన్నారు.