ఎగ్జిట్ పోల్స్‌పై తేజస్వీ యాదవ్ ధ్వజం

ఎగ్జిట్ పోల్స్‌పై తేజస్వీ యాదవ్ ధ్వజం

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై RJD నేత తేజస్పీ యాదవ్ ధ్వజమెత్తారు. SIR సమయంలో బీహార్‌లోకి ప్రవేశించి గోడి మీడియా చేసిన సర్వే అంటూ మండిపడ్డారు. NOV 14న ఫలితాలు ఇండి కూటమికి అనుకూలంగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. NOV 18న సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాత్రి 7 గంటలకు పోలింగ్ ముగిస్తే అంతకముందే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.