జోగు రామన్న ఆరోపణలు సరైనవి కావు: గోవర్ధన్ రెడ్డి
ADB: మాజీ మంత్రి జోగు రామన్న కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలు సరైనవి కావని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలురీ గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌లో పార్టీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. 10 సం.ల BRS పాలనలో కోరట చేనక ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అభివృద్ధి చేసే పార్టీపై విమర్శలు చేస్తే తగదని హెచ్చరించారు.