VIDEO: భోజన తయారీని పరిశీలించిన ఎంఈవో

VIDEO: భోజన తయారీని పరిశీలించిన ఎంఈవో

ప్రకాశం:  కంభం పట్టణంలోని స్థానిక గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీని ఎంఈవో శ్రీనివాసులు ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ, క్వాలిటీ, క్వాంటిటీ, భోజన రుచి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్య, హాజరు, అపార్, జీపీ, ఈపీ తదితర ఆన్‌లైన్ ప్రక్రియలపై ఆరా తీశారు. ప్రిన్సిపల్ మధురవాణి, సీఆర్పీ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.