కర్నూలు ప్రమాదం.. కోర్టులో పోలీసుల పిటిషన్

కర్నూలు ప్రమాదం.. కోర్టులో పోలీసుల పిటిషన్

AP: కర్నూలులో జరిగిన వి. కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో బస్సు యజమాని వేమూరి వినోద్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు కావేరి ట్రావెల్స్ బస్సును స్లీపర్ బస్సుగా ఎలా రిజిస్ట్రేషన్ చేశారని ఒడిశా రవాణాశాఖ అధికారులకు పోలీసులు లేఖ రాశారు.