తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తకు MLA నివాళి

తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తకు MLA నివాళి

TPT: వడమాలపేట మండలం రాజుల కండ్రిగకు చెందిన టీడీపీ కార్యకర్త జి. నారాయణ రాజు మంగళవారం మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వారి ఇంటికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన పార్టీ స్థాపన సమయం నుంచి తెలుగుదేశం పార్టీ కొనసాగింపులో చురుకుగా పనిచేశారని, ముద్దుకృష్ణమ నాయుడుకు అనుచరుడిగా ఉన్నారని తెలిపారు.