నిధుల దుర్వినియోగం.. అధికారుల దర్యాప్తు

నిధుల దుర్వినియోగం.. అధికారుల దర్యాప్తు

ELR: భీమడోలు గ్రామ పంచాయతీలో గత ఆరు నెలల్లో కోటి రూపాయలకు పైగా నిధులు దుర్వినియోగం అయ్యాయని గ్రామానికి చెందిన చంద్రమౌళి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు, జిల్లా అధికారులు శుక్రవారం గ్రామ పంచాయతీలో విచారణ ప్రారంభించారు.