VIDEO: 'మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డిను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి'
E.G: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై ఎస్సీ, అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. బుధవారం రాజమండ్రిలో ఎస్సీ, ఎస్టీలను కించపరుస్తూ అప్పారావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. కులాలను చిన్నచూపు చూస్తున్న ఆదిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబును కోరారు.