నాగారం-వికారాబాద్‌కు బస్సు ప్రారంభం
VKB: నాగారం గ్రామం నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రానికి నూతన బస్సును ఏర్పాటు చేశారు. గతంలో నాగారం నుంచి వికారాబాద్‌కు బస్సు రాకపోకలు ఉండేవి మధ్యలో ఆగిపోవడంతో దీనిని తిరిగి పునరుద్దించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వికారాబాద్ MLA గడ్డం ప్రసాద్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, సీనియర్ నాయకులు ఉన్నారు.