విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ బొబ్బిలి కోటలో జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బేబినాయన
➦ మన్యం సాలూరు మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి
➦ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే పత్తి విక్రయించాలి: కలెక్టర్ రాంసుందర్
➦ గాజులరేగలో విషాదం.. చుట్ట కాలుస్తుండగా చీరకు మంటలు అంటుకుని మహిళ మృతి