JOB ALERT: మెడికల్ కాలేజ్‌లో ఉద్యోగాలు

JOB ALERT: మెడికల్ కాలేజ్‌లో ఉద్యోగాలు

TG: జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ 52 పోస్టులకు జాబ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రొఫెసర్, అసొసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర పోస్టులు ఉండగా.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు అభ్యర్థులు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ నెల 6న ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://gmcjangaon.org/