సీబీఐ విచారణకు హాజరైన విజయ్
టీవీకే అధినేత విజయ్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో ఆయనను ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. గతేడాది సెప్టెంబరు 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచారసభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.