'విత్తన శుద్ది కేంద్రాన్ని ప్రారంభించాలి'

'విత్తన శుద్ది కేంద్రాన్ని ప్రారంభించాలి'

SKLM: జిల్లా రైతులకు మేలు చేసేలా నందిగాం మండలం బడబందలో నిర్మించిన విత్తన శుద్ధి కేంద్రాన్ని వెంటనే తెరవాలని వైసీపీ నేత పేరాడ తిలక్ డిమాండ్ చేశారు. బుధవారం విత్తన కేంద్రం వద్ద ఆయన నిరసన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో రూ.10 కోట్లతో ఈ కేంద్రాన్ని నిర్మించినా, ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు రాజకీయ కారణాలతో ప్రారంభించడం లేదని ఆరోపించారు.