'తొలగించిన పారిశుద్ధ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి'

'తొలగించిన పారిశుద్ధ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి'

ATP: గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మంగళవారం CITU ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. CITU నాయకులు సాకే నాగరాజు మాట్లాడుతూ.. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు.