AI లవర్స్‌కు GOOD NEWS

AI లవర్స్‌కు GOOD NEWS

భారతీయ వినియోగదారులకు చాట్‌జీపీటీ శుభవార్త చెప్పింది. చాట్‌జీపీటీ గో ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చింది. దీంతో వినియోగదారులు ఎటువంటి ఖర్చు లేకుండా పూర్తిగా 12 నెలలపాటు ఈ సబ్‌స్క్రిప్షన్‌ను వాడుకోవచ్చు. కాగా, AI సేవలను ఎక్కువ మందికి చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.