హోలీ ఆడిన మున్సిపల్ ఛైర్మన్

హోలీ ఆడిన మున్సిపల్ ఛైర్మన్

సిద్దిపేట: పట్టణంలో జరిగిన హోలీ సంబరాల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్ రోజాశర్మ, మున్సిపల్ ఛైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. యువకులు పట్టణంలోని ప్రధాన వీధులు గుండా తిరుగుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం హోలీ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.