'బీజేపీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి'

E.G: రాజమండ్రిలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు, సేవ పక్వాడా కార్యక్రమాల ఇన్చార్జిలతో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా బీజేపీ త్వరలో చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.