బంగారు చీరను నేసిన చేనేత కళాకారుడు

SRCL: జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ ఆకట్టుకునే బంగారు చీరను నేశారు. 48 ఇంచుల పొడవు, ఐదున్నర మీటర్లు ఉన్న ఈ చీర బరువు 800 గ్రాములు. బళ్లారికి చెందిన ఓ వ్యాపారవేత్త ఆర్డర్ మేరకు ఈ చీరను తయారు చేసినట్లు విజయ్ తెలిపారు. ఈ చీరను రూపొందించేందుకు 10 రోజుల సమయం పట్టిందని వివరించారు.