నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఇందల్వాయి-గన్నారం మధ్య ట్రావెల్స్ బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
➢ దేవక్కపేటలో రెండు ఆవులపై దాడి చేసిన పెద్దపులి
➢ ఓటు వేసి గెలింపించిన ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
➢ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన ప్రేమ జంటకు పెళ్లి చేసిన నవీపేట్ పోలీసులు