VIDEO: అమరావతిలో 'చిన్మయ విద్యాలయ'కు భూమిపూజ

VIDEO: అమరావతిలో 'చిన్మయ విద్యాలయ'కు భూమిపూజ

GNTR: రాజధాని అమరావతిలోని నేలపాడులో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ‘చిన్మయ విద్యాలయ’కు బుధవారం ఉదయం భూమిపూజ నిర్వహించారు. చిన్మయ మిషన్ గ్లోబల్ హెడ్ స్వామి స్వరూపనంద ఈ పూజా కార్యక్రమాలు చేపట్టగా, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.