జిల్లాలో రేపు అన్ని స్కూళ్లకు సెలవు

జిల్లాలో రేపు అన్ని స్కూళ్లకు సెలవు

NLR: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఇచ్చేలా ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధాన ఉపధ్యాయులందరూ చర్యలు తీసుకోవాలని డీఈవో బాలాజీ రావు ఆదేశించారు. జిల్లాలో సోమవారం జరగాల్సిన PGRS కూడా రద్దు చేశారని తెలిపారు.