'రైతులు తమ పశువులకు టీకాలు వేయించుకోవాలి'

'రైతులు తమ పశువులకు టీకాలు వేయించుకోవాలి'

BHPL: చిట్యాల మండలం జడలపేట, బవుసింగ్పల్లి గ్రామాల్లో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఇవాళ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. అసోడ కుమారస్వామి ప్రారంభించారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పాడి పశువులను వ్యాధుల నుంచి రక్షించుకోవాలని డా. కుమారస్వామి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉన్నారు.