ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆరేటికి పురస్కారం

ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆరేటికి పురస్కారం

GNTR: భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలలో గుంటూరు జిల్లా నుంచి రెండు నాటికలు(1.రేపేంది, 2.రాజ్యహింస) పొన్నూరుకు చెందిన ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆరేటి రామారావు ప్రదర్శించి మన్ననలు పొందారు. దీంతో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి ఆరేటిని సత్కరించారు.